dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » RAMAYAN

#RAMAYAN

Kgf star yash playing ravana in bollywood ramayana

Yash: ఏకంగా 20 కేజీలా.. రావణుడిగా ‘యష్‌’ షాకింగ్ డెసిషన్

April 28, 2024 | 04:15 PM

కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయాణలో రావణుడిగా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాముడిగా రణబీర్‌కపూర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది.

Sai pallavi charging high remunaration for hindi ramayanam

Sai Pallavi: కథ నచ్చితేనే సినిమా.. సాయిప‌ల్ల‌వి డిమాండ్ చేయకుండానే 10 కోట్లా..?

April 7, 2024 | 10:35 AM

తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్‌లోను కొన్ని సినిమాలు చేస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి. ‘రామాయ‌ణం’ ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారీ భారీ సినిమా చేస్తున్నాడు.

Ramayan will start soon but it will be adipurush or not

RAMAYAN MOVIE: రామాయణం రెడీ చేస్తున్న బాలీవుడ్‌.. మరో ఆదిపురుష్ అవుతుందా..?

February 15, 2024 | 07:41 PM

ఈసారి రాముడు మాత్రం డిఫరెంట్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా.. కేజీఎఫ్‌ యష్ రావణాసురుడిగా మరో ప్రయోగం జరుగుతోంది. ఈ కొత్త సీతారాముళ్లు జనాన్ని ఎలా అలరిస్తారో చూడాలి. రామాయణం అంటే భయపెట్టే స్థాయికి ఆదిపురుష్‌ తీసుకెళ్లింది.

Sai pallavi opts out from hindi ramayan with ranbir kapoor

SAI PALLAVI: చేతికందిన బంపర్ ఆఫర్స్ వదులుకుంటున్న సాయిపల్లవి

February 9, 2024 | 07:28 PM

అల్లు అరవింద్ అండ్ కో నిర్మిస్తున్న హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీయఫ్ ఫేం యశ్ రావణుడిగా నటించే ఈ సినిమాలో సీత పాత్ర సాయిపల్లవిదే. కాని సడన్‌గా తను తప్పుకుందట.

Mahesh babu and ranbir kapoor will train for their movies

MAHESH BABU: మహేశ్ బాబు, రణ్‌బీర్‌కు ట్రైనింగ్ అవసరమా?

February 8, 2024 | 07:44 PM

1500 కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో రాముడి పాత్ర కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట రణ్‌బీర్ కపూర్. అసలు నాన్ వెజ్ తినకుండా, ఆల్కహాల్, సిగరెట్ లాంటి వాటి జోలికి పోకుండా, విలు విద్య నేర్చుకునే పనిలో పడ్డాడు రణ్‌బీర్ కపూర్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam