టీజర్‌లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మార్క్ పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఐతే టీజర్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. డైలాగ్‌లు పవర్‌పుల్‌గానే ఉన్నా.. ఒక్కటి తక్కువయింది అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.
