Salaar: ఆ రూమర్లే నిజమని తేల్చేస్తున్న సలార్ మూవీ టీం..
సలార్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రశాంత్ నీల్‌కి నచ్చలేదట. తను ఊహించిన విధంగా లేకపోవటానికి ఒకటి మేకింగ్‌లో చిన్న లోపాలు, గ్రాఫిక్స్‌తోపాటు కలర్ గ్రేడింగ్ లోపాలే కారణమని తెలుస్తోంది. దీంతో మళ్లీ క్లైమాక్స్ సీన్లకు రీషూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.