Salaar: ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న సలార్ విలన్..

ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఆ రోజు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. మరోసారి సలార్ వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్నాయి. కొందరు నార్త్ వాళ్లు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 6 November 2023, 6:14 PM IST

Published : 
  • 6 November 2023, 6:14 PM IST

Exit mobile version