సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏంటంటే.. సలార్ సీక్వెల్ షూటింగ్ తాలూకు సమాచారం లీకైంది. సలార్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పుడో వెల్లడైంది. ఇక ఇప్పటికే సలార్ 1 షూటింగ్ పూర్తైంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ రాబోతుంది.