SALAAR TRAILER: రేర్ రికార్డ్.. సలార్‌కు మాసివ్ రెస్పాన్స్.. సెంచరీ కొట్టేశాడు..!
ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే సంచనాలకు కేరాఫ్‌గా మారడంతో పాటు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. యాక్షన్, ఎమోషన్‍తో సలార్ ట్రైలర్ నిండిపోయింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.