Salman Khan: పరువు తీస్తున్న సల్మాన్ ఖాన్.. తిట్లు తింటున్న ప్రభాస్!

ఆ పాట మరీ దిక్కుమాలిన లిరిక్స్‌తో, అంతకంటే దిక్కుమాలిన డాన్స్‌లతో రోత పుట్టిస్తోంది. ఎంతగా సౌత్‌ని రిప్రెసెంట్ చేయాలన్నా, ఆ పంచెకట్టులో మరీ అంత దిక్కుమాలిన స్టెప్స్ వేయాలా అని సల్మాన్‌తోపాటు వెంకీని కూడా ట్రోల్ చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 April 2023, 6:23 PM IST

Published : 
  • 20 April 2023, 6:23 PM IST

Exit mobile version