Salman Khan: సల్మాన్ ఖాన్ మరీ ఇంత పిరికి హీరోనా.. అతి ఘోరమైన తప్పు!
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీని సౌత్, నార్త్ అంతా రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సింగిల్ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. అంటే ఇక్కడి జనం తన సినిమాకు ప్రమోషన్ చేయకున్నా క్యూ కట్టేస్తారనే అతి విశ్వాసమా?