నా బతుకు నన్ను బతకనివ్వండి, సమంతా ఫైర్

బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఇప్పుడు సమంతా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ఆమెకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సమంతా విషయంలో ఎవరు ఏ కామెంట్స్ చేసినా డైవర్స్ తర్వాత ఆమె సినిమాల్లో కమ్ బ్యాక్ ఇచ్చిన విధానం మాత్రం సూపర్ అనే చెప్పాలి.

Post Published By: Vencateshg
Updated : 6 November 2024, 7:01 PM IST

Published : 
  • 6 November 2024, 7:01 PM IST

Exit mobile version