Samantha: విడాకుల తరువాత చాలా హ్యాపీ మూడ్‌లో సమంత

విడాకుల తరువాత హీరోయిన్‌ సమంత చాలా హ్యాపీగా ఉంది.ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అధ్యాత్మిక యాత్రలు, పర్యాటక ప్రదేశాలు అంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 1 August 2023, 12:11 PM IST

Published : 
  • 1 August 2023, 12:11 PM IST

Exit mobile version