Urfi Javed Samantha : ఉర్ఫీ డ్రెస్ పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ (Bollywood) నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది.