ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత మరోసారి స్పందించారు. తన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన సమంతను… ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ వ్యాఖ్యలు గురించి ప్రశ్నించగా… ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణం అన్నారు.