సమంతా.. ఏమాయ చేశావే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన నటనతో ప్రజల మనసును మాయచేసింది ఈ భామ. కొద్దిరోజుల క్రితం తీవ్రమైన మయోసైట్స్ వ్యాధిభారిన పడి ప్రస్తుతం క్రమక్రమంగా కోలుకొని శాకుంతలంతో సినీ అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో కొంత భావోద్వేగానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుందని చిత్ర […]

SAMANTHA SAKUNTHALA DEVI