చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్… ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త జంట చూడచక్కగా ఉందని.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరోవైపు సమంతకు చైతూ ప్రపోజ్ చేసిన రోజునే.. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అభిమానులకు కోపం తెప్పిస్తున్నా.. కొత్త జంట కదా అని అడ్జస్ట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్‌పై సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. చైతూతో విడిపోయినప్పటి నుంచి.. సమంత ఎప్పుడూ తన ఎమోషన్స్ […]
