Samantha: శాకుంతలం షూటింగ్ సమయంలో జరిగిన ఐదు సంచలన విషయాలు చెప్పిన సమంత

సామ్‌ తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ఆమెకు చాలా అనుభూతులు మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం 14న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఐదు ఫ్యాక్ట్స్‌ చెప్పింది.

Post Published By: narender Thiru
Updated : 11 April 2023, 12:09 PM IST

Published : 
  • 11 April 2023, 12:09 PM IST

Exit mobile version