Sandeep Reddy Vanga: వివాదాల్లో దర్శకులు.. సందీప్, సిద్ధార్థ్‌పై విమర్శలు

షారుఖ్‌తో పఠాన్ మూవీ తీస్తే దానికి వెయ్యికోట్లొచ్చాయి. అప్పుడు హిట్ ఇవ్వగానే ఆడియన్స్ నచ్చారు. ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివితక్కువాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు దర్శకుడిని.

Post Published By: narender Thiru
Updated : 3 February 2024, 7:35 PM IST

Published : 
  • 3 February 2024, 7:35 PM IST

Exit mobile version