రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి మూవీ అంటేనే, బాక్సాఫీస్ బద్దలయ్యే సునామీ ఏదో వస్తుందనేంతగా అంచనాలుంటాయి. అసలు కోపిష్టి హీరో పాత్రలతో ట్రెండ్ సెట్ చేస్తున్న సందీప్ కి ప్రభాస్ దొరికితే, గన్నుకి గ్రానైడ్ దొరికినట్టే… ప్రతీ బుల్లెట్టు, మందు పాతరలా పేలాల్సిందే… ప్రభాస్ కటౌట్ అలాంటిది…
