SANKRANTHI MOVIES: సంక్రాంతి సినిమాలు.. అన్నీ బాగున్నాయేంటి..?
గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చినప్పుడు ట్రోలింగ్స్ ఎంత జరిగినా, మహేశ్ డాన్స్‌తో వైబ్స్ మారాయి. ఇక ట్రైలర్ వస్తే ఇదేలా అంచనాలు పెంచుతుందో చెప్పలేం. విచిత్రం ఏంటంటే హనుమాన్ మూవీ తాలూకు కొత్త పాట గ్రాఫిక్స్ ప్రోమో కూడా మతిపోగొడుతోంది.