శ్రీతేజ్ ను కాపాడండి, హాస్పిటల్ కు మెగాస్టార్

టాలీవుడ్ లో ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన ఏమలుపులు తిరుగుతుందో… ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం సంగతి పక్కన పెడితే… ఇప్పుడు గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీ తేజ అనే బాలుడు విషయంలో సినిమా పరిశ్రమ చాలా వరకు భయపడుతుంది.

Post Published By: Vencateshg
Updated : 23 December 2024, 4:09 PM IST

Published : 
  • 23 December 2024, 4:09 PM IST

Exit mobile version