టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
