ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అవుతోన్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి.
