దేవర సినిమాతో ఎన్టీఆర్ లెక్క మారింది. ఎవడు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా దేవర జాతర ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సరే దేవర వసూళ్లు మాత్రం ఆగలేదు. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్ళకు సరిగా సెట్ అయింది.