Shruti Haasan: హాలీవుడ్ మూవీలో శృతి హాసన్.. ఆ సన్నివేశాల్లో రెచ్చిపోయిన తార..!
టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్‌లో అలరించిన శ్రుతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్‌లో లాంచ్ అవుతోంది. ‘ది ఐ’ అనే సినిమాతో అక్కడ తెరంగేట్రం చేస్తోంది. వైవిథ్యమైన పాత్రలు పోషించడం అంటే శృతికి ఎంతో ఇష్టం. అందుకే హాలీవుడ్‌లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తోంది.