తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా “GOAT… ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే టైటిల్ తో వస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు వెంకట ప్రభు ఒక కీలక విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో పాట పాడిన ఒక సింగర్ అదే రోజు సాయంత్రం […]
