Siri Hanumanth: రెమ్యునరేషన్‌లో రష్మీని దాటేసిన సిరి.. ఎంతో తెలిస్తే షాకే..!

లేటెస్ట్‌గా ఈ చిన్నది ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా వచ్చేసింది. అయితే ఈ షో కోసం బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంటున్న జబర్దస్త్ షో కి కొత్త యాంకర్‌గా సిరి వచ్చేసింది.

Post Published By: narender Thiru
Updated : 10 November 2023, 2:11 PM IST

Published : 
  • 10 November 2023, 2:11 PM IST

Exit mobile version