Sitaramam: సీతారామం బ్యూటీ ఏం చేసిందో తెలుసా..?

మృణాలసేన్ తెలుగులో చేసింది ఒక్కటే సినిమా. ట్రెడిషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా కనిపించింది. రెండో సినిమాకు సైన్‌ చేసింది. ఆ మూవీ ఇంతవరకు సెట్స్‌పైకి రాలేదు కాబట్టి ఎలా వుంటుందో తెలీదు. ఫ్రీ టైంలో అందులో బీచ్‌ అందాలు చూసేసరికి ట్రెండిషన్ని పక్కన పెట్టేయడంతో.. ఈమెను గుర్తు పట్టడం కష్టమే అయింది..

Post Published By: Srikar Creator
Updated : 9 April 2023, 2:30 PM IST

Published : 
  • 9 April 2023, 2:30 PM IST

Exit mobile version