Sreeleela: శ్రీలీలకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? వరుస ఫ్లాపులతో సాగుతున్న కెరీర్..
ధమాకా బ్లాక్ బస్టర్ అయింది. వంద కోట్లు వసూళ్లు చేసింది. దాంతో ఒక్కసారిగా శ్రీలీల కటౌట్ హైలైట్ అయింది. ఒకేసారి 10సినిమాలకు సైన్ చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. రీసెంట్‌గా వచ్చిన స్కంద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.