Sreeleela: అసలు ఏమైంది..? కోట్ల రూపాయలు వదులుకుంటున్న శ్రీలీల

పెళ్లి సందడి మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది. శ్రీలీల ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్‌ని శ్రీలీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారట.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 3:36 PM IST

Published : 
  • 9 March 2024, 3:36 PM IST

Exit mobile version