SS RAJAMOULI: రాజమౌళితో అల్లు అర్జున్..! మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..

బాహుబలి, RRR లాంటి సన్షేషనల్ హిట్స్ తర్వాత మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. మరి ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అని ఆరాతీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకొచ్చింది. త్వరలో క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 4 November 2023, 2:12 PM IST

Published : 
  • 4 November 2023, 2:12 PM IST

Exit mobile version