SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా.. అప్పటిదాకా ఆలస్యమే..

ఏప్రిల్‌లో లాంచింగ్ మాత్రమే కాదు.. ఎనౌన్స్‌మెంట్ కూడా ఉండే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఈ సినిమాని ఎనౌన్స్ చేయాలంటే, హీరో ఒక్కడి పాత్ర ఓకే అయితే సరిపోదు. ఆల్రెడీ మహేశ్‌తో తన సినిమా అని తేల్చాడు కాబట్టి మహేశ్ బాబుతో తన మూవీ అంటూ ఎనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు.

Post Published By: narender Thiru
Updated : 26 March 2024, 6:55 PM IST

Published : 
  • 26 March 2024, 6:55 PM IST

Exit mobile version