SS RAJAMOULI: జక్కన్న కోసం మహేశ్ త్యాగం.. ఏకంగా అన్నేళ్లు ఒక్క సినిమా కోసమే..?
రాజమౌళి కోసం ఏళ్లకి ఏళ్లు కాల్ షీట్స్ వదులుకున్నా, కెరీర్‌కి నష్టం లేదనే అభిప్రాయం దేశవ్యాప్తంగా హీరోల్లో ఉంది. రాజమౌళి కూడా తనకు బెండ్ అయ్యే హీరోలతోనే పనిచేస్తాడనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే తన మేకింగ్‌లో సినిమాలు తీస్తే హీరోల తలరాతలు మారిపోతాయి.