SS RAJAMOULI: జనవరి 20న లాంచ్.. ఏప్రిల్‌లో గ్లింప్స్ షూటింగ్..?

ఏప్రిల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కథ, పాత్రలు, అలానే వర్కింగ్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి. రూ.1500 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల్లోని అద్భుతాల వేటలో ఉండే ఓ ఇండియన్ ప్రొఫెసర్ కథ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

Post Published By: narender Thiru
Updated : 1 January 2024, 8:22 PM IST

Published : 
  • 1 January 2024, 8:22 PM IST

Exit mobile version