SSMB29: 9 నెలల్లో మహేశ్ బాబు సినిమాని పూర్తి చేయబోతున్నాడా..?

మే సెకండ్ వీక్‌లో డెఫినెట్‌గా ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ ఉండేలా ఉంది. జులైలోగా రిహార్సల్స్‌తోపాటు వర్క్ షాపు కూడా పూర్తవుతుంది. ఐతే ఈ సినిమా లేటుగా మొదలవ్వొచ్చుకాని, లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 5:58 PM IST

Published : 
  • 27 April 2024, 5:58 PM IST

Exit mobile version