SS RAJAMOULI: జక్కన్న రూట్లోనే వెళుతున్న పాన్ ఇండియా డైరెక్టర్లు..
మణిరత్నానికే కాదు, శంకర్ నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు.. రాజమౌళి పరోక్షంగా మార్గ నిర్దేశకత్వం చేస్తున్నాడు. అసలు యానిమల్ మూవీకి రెండో భాగం అన్న ఆలోచనే సందీప్ రెడ్డి వంగకి లేదు. కాని రాజమౌళి సలహా వల్లే సందీప్ యానిమల్ 2 కూడా ప్లాన్ చేశాడట.