తెలుగు బుల్లితెరపై ఢీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడ్నుంచే చాలా మంది కొరియోగ్రఫర్లు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్..