Daniel Balaji : డానియల్ బాలాజీ హఠాన్మరణం

త‌మిళ చిత్ర‌సీమ‌లో (Tamil Cinema) పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ (Daniel Balaji) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. నిన్న రాత్రి గుండెపోటు తో మరణించాడని తెలుస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 March 2024, 11:29 AM IST

Published : 
  • 30 March 2024, 11:29 AM IST

Exit mobile version