రెబల్ స్టార్ తో సుకుమార్ ఫస్ట్ టైం… అప్పుడు మిస్ కాని ఇప్పుడు…
టాలీవుడ్ లో ఇప్పుడు ఊహకందని కొన్ని కాంబినేషన్స్ సెన్సేషన్ అయ్యేలా ఉన్నాయి. రాజమౌళితో ఎన్నడూ మహేశ్ బాబు సినిమా చేయలేదు. బన్నీకి కూడా ఛాన్స్ దొరకలేదు… అచ్చంగా అలానే సుకుమార్ తో ఎందుకనో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్ కాలేదు.