Rajinikanth: మరోసారి రిస్క్ చేస్తున్న రజనీకాంత్.. లోకేష్ మూవీలో భారీ యాక్షన్..!
జైలర్ మూవీతో రజినీ విమర్శకులకు సమాధానం చెప్పడమే కాదు.. తనకు సూపర్‌హిట్ హిట్ పడితే ఎలా వుంటుందో చూపించాడు. యాక్షన్ కొత్త కాకపోయినా.. ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ.. 70 ప్లస్‌లోనూ భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు రజనీ.