మహేశ్ బాబు అప్పట్లో వన్ నేనొక్కడినేలో సిక్స్ ప్యాక్స్ లో కనిపిస్తాడన్నారు. జరగలేదు. తర్వాత సరిలేరు నీకెవ్వరు కోసం కసరత్తులు చేశాడు. అప్పుడూ కుదర్లేదు. కాని ఇప్పుడు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్స్ తో తను కనిపించటం ఖాయమైంది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, త్రివిక్రమ్ కి బ్యాడ్ న్యూస్.. ఎందుకు? టేకేలుక్

Super Star Mahesh plan to six pack