Surekha: సంపాదన నిల్‌.. ఎంజాయ్‌మెంట్‌ ఫుల్‌.. ఆ రహస్యమేదో చెప్పొచ్చుగా సురేఖా..

ఇంగ్లీష్‌లో పారడాక్స్ అనే పదం ఉంటుంది. అర్థం ఇదే అని పక్కాగా చెప్పడం కష్టం కానీ.. రెండు వైపులా అబద్దంలా కనపడే నిజం.. రెండు వైపులా నిజంలా కనపడే అబద్దానికి వాడుతారా పదాన్ని ! అబద్దం నిజమైందా.. నిజాన్ని అబద్దం అనుకుంటున్నామా అని తేల్చుకోవడంలోనే అసలు సమస్య అంతా ! టాలీవుడ్ కేరక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి లైఫ్‌స్టైల్ చూస్తే ఇలాంటి అనుమానాలే వస్తుంటాయ్ ఎవరికైనా.

Post Published By: Srikar Creator
Updated : 18 April 2023, 3:00 PM IST

Published : 
  • 18 April 2023, 3:00 PM IST

Exit mobile version