TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..
తారకరత్నకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.