ఈ మధ్య తెలంగాణ యాసతో వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఫిదా సినిమాతో స్టార్ట్ చేస్తే జాతిరత్నాలు, బలగం, దసరా, రీసెంట్‌గా మేము ఫేమస్ ఇలా చాలా సినిమాలు తెలంగాణ యాసతో వచ్చి హిట్ కొట్టాయి. దీంతో డైరెక్టర్స్‌కు ఇదో సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది.

Pareshan Movie Review