Samatha, Naga Chaitanya : చైతన్య జ్ఞాపకాలను తొలగించిన సమంత..

సీజన్‌ ఏదైనా మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్‌ ఉంటే పెయిర్‌ సమంత, నాగచైతన్య. ఏ ముహూర్తాన విడాకులు తీసుకున్నారో కానీ.. వీళ్లిద్దరూ ఏం చేసినా ఇట్టే వైరల్‌ అయిపోతోంది. ఒకప్పుడు ప్రేమకు బ్రాండ్‌ అంబాసిడర్లు అన్నంత పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట.. తరువాత అనుకోకుండా విడాకులు తీసుకున్నారు. నెమ్మదిగా ఒకరి జ్ఞాపకాలను ఒకరు చెరిపేస్తున్నారు. నాగచైతన్య భార్య గా ఉన్నప్పుడు సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండేవి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 October 2023, 2:16 PM IST

Published : 
  • 11 October 2023, 2:16 PM IST

Exit mobile version