ఎవరెన్ని చెప్పినా ఓటీటీ దెబ్బకు ఇప్పుడు సినిమా నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు సినిమాను వందల రోజులు ఆడించే పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు వారాలు సినిమా థియేటర్ లో వచ్చి… మౌత్ టాక్ బాగుంటే చాలు… మంచి లాభాలు వచ్చేస్తున్నాయి. తర్వాత సంగతి దేవుడెరుగు అనుకుంటూ సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. ఓటీటీలకు జనం అలవాటు పడిపోయారు. ఇక థియేటర్ కి జనం రాకపోతే ఓటీటీకి అమ్ముకోవడమే దిక్కు. వాళ్ళు అడిగినప్పుడు మనం అమ్మకపోతే… వచ్చేది […]
