మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా నిన్న సాయంత్రం పవిత్రనాథ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి.

Telugu TV.. Mogalirekulu serial actor passed away..