sharwanand : శ‌ర్వానంద్ తండ్రిగా ఆ యాంగ్రీ హీరో

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) ల్లో శ‌ర్వానంద్ (Sharwanand) రూటే సెప‌రేట్‌.. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువ న‌టుడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్నాడు.. ఈ మ‌ధ్య కాలంలో కాస్త ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 February 2024, 12:10 PM IST

Published : 
  • 28 February 2024, 12:10 PM IST

Exit mobile version