Venu Swamy : బాంబ్ పేల్చాడు ఇండస్ట్రీకి సూపర్ స్టార్‌ గుడ్‌ బై

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని.. ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. పైగా కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే లేటేస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ గుబులు రేపడంతో పాటు సంచలనం రేపుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 January 2024, 12:00 PM IST

Published : 
  • 2 January 2024, 12:00 PM IST

Exit mobile version