Baby Movie: బేబీ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్

యూత్‌ను ఫిదా చేసిన బేబీ మూవీ మీద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లలో భారీగా దూసుకుపోతంది.

Post Published By: Srikar Creator
Updated : 24 July 2023, 6:49 PM IST

Published : 
  • 24 July 2023, 6:49 PM IST

Exit mobile version