ఉస్తాద్ భగత్ సింగ్ పై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ లే ఉంటాయి. పవన్ కెరీర్ స్లో అయిన సమయంలో తెలుగు డైరెక్టర్ లు రాసిన కథల కంటే పవన్ కళ్యాణ్… రీమేక్ సినిమాలనే నమ్ముకుని హిట్ కొడుతూ ఉంటారు.