The Raja Saab: ఫ్యాన్స్ రిలాక్స్.. ఆ పిక్ ప్రభాస్‌ది కాదు

ప్రభాస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాజా సాబ్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన తాజా న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Post Published By: narender Thiru
Updated : 9 February 2024, 2:05 PM IST

Published : 
  • 9 February 2024, 2:05 PM IST

Exit mobile version